NRI-NRT

అమెరికా పోస్టల్ ఉద్యోగులకు నాట్స్ చేయూత

అమెరికా పోస్టల్ ఉద్యోగులకు నాట్స్ చేయూత-NATS St Louis Helped USPS Chesterfield With Pizzas

నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం ఆధ్వర్యంలో చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన 40మంది తపాలా(USPS) ఉద్యోగులకు పిజ్జాలతో భోజనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ విభాగం సమన్వయకర్త నాగ శ్రీనివాస్ శిష్ట్లా, అట్లూరి సుధీర్, కమల్ జాగర్లమూడి($1000), నరేశ్($500), శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆర్థిక చేయూతనందించారు. నెలాఖరున సెయింట్ లూయిస్ ప్రాంత నిరాశ్రయులు 400మందికి అన్నదానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.