NRI-NRT

విజయవాడలో నిరుపేదలకు తానా సాయం

TANA Foundation Charity In Vijayawada With Support From Tagore Mallineni

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రమణ అన్నే, టాగోర్ మల్లినేని ఆర్థిక సహకారంతో విజయవాడ సమీపంలో కామయ్యతోపు కట్ట వద్ద నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణి చేశారు. కోడిగుడ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకులను ఈ సందర్భంగా స్థానికులకు అందజేశారు.
TANA Foundation Charity In Vijayawada With Support From Tagore Mallineni
TANA Foundation Charity In Vijayawada With Support From Tagore Mallineni