NRI-NRT

గుడివాడ విజయనగరాల్లో తానా కూరగాయల పంపిణీ

120 Families Benefitted From TANA Veg Distribution In Gudivada And Vizianagaram-గుడివాడ విజయనగరాల్లో తానా కూరగాయల పంపిణీ

కాలిఫోర్నియాకు చెందిన తానా ప్రతినిధి, రాయలసీమకు చెందిన ప్రవాసాంధ్రుడు భక్తా భల్లా ఆధ్వర్యంలో 18వ రోజు తానా ఆధ్వర్యంలో గుడివాడ, విజయనగరాల్లో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న 120కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5కేజీల కూరగాయల చొప్పున పంపిణీ చేశారు. లబ్ధిదారులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.