NRI-NRT

అమెరికాలో అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ సాయం

NATS Helps Fire Dept In St.Louis And LA

సెయింట్ లూయిస్‌లోని వైల్డ్ వుడ్, మాంచెస్టర్, బాల్విన్ నగరాల్లో అగ్నిమాపక సిబ్బందికిఅట్లూరి సుధీర్ సహకారంతో నాట్స్ భోజనాన్ని అందించింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాగ శ్రీనివాస్ శిష్ట్లా, అప్పలనాయుడు గండి, శివ కృష్ణ మామిళ్లపల్లి, శ్రీరామ్ కారుమూరి, రాజశేఖర్, ఈశ్వర్ యడ్లపల్లి, వెంకట్ పసుపులేటి, అయినగుండ్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*** LAలో…
లాస్ ఏంజిల్స్ లోని స్థానిక పోమోనా ఫుడ్ బ్యాంక్‌కు(http://www.pomonafoodbank.org/) నాట్స్ $1500 డాలర్లు విరాళాన్ని అందించింది. దాతలకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.