NRI-NRT

ఘనంగా తానా మాతృదినోత్సవం

ఘనంగా తానా మాతృదినోత్సవం-TANA 2020 Mothers Day Gets Into Telugu Book Of Records

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్వర్యంలో “మదర్స్ డే 2020 సందర్భంగా అంతర్జాలంలో వర్చువల్ పోటీలు ఘనంగా నిర్వహించారు. తానా మహిళా విభాగ సమన్వయకర్త శిరీష తునుగుంట్ల, అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్త లక్ష్మి దేవినేనిల సమన్వయంలో ఈ పోటీలను జిజ్ఞాస, జయహో భారతీయం, AP-NRTSల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు ఏడు విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. 2000మంది ప్రవాసులు పలు విభాగాల్లో అంతర్జాలంలో పోటీపడిన ఈ వినూత్న వేడుకలకు ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ స్వాగతోపన్యాసం చేస్తూ అమ్మ అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం.. మరపురాని మధుర జ్ఞాపకం అని కొనియాడారు. 16వ తేదీన వేడుక ప్రారంభంలో పాల్గొన్న ఈ అతిథులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

* Vijaya Bhaskar – Govt of Andhra Pradesh Ex.Director of department of language and culture
* L.V.Subramanyam – IAS officer – Ex.Chief secretary Govt of Andhra Pradesh- present special chief secretary HRD institute Govt of Andhra Pradesh
* Adusumalli Raja Mouli IAS – Ex principal secretary to chief minister of Andhra Pradesh-present principal secretary (Govt of AP)
* Madhavarao Patnaik – Judge Consumer court (Vijayawada)
* Rajani Priya – Estate manager – Presidential Secretariat-Rashtrapathi Bhavani-Govt of India
* Koneru Kanchana – Secretary KLU

17వ తేదీ ముగింపు వేడుకలో ఈ దిగువ అతిథులు పాల్గొని విజేతలకు తమ శుభాకాంక్షలు తెలిపారు.

* VaraPrasad Reddy, Chairperson, Santha Biotech
* Vijaya Bhaskar – Govt of Andhra Pradesh Ex. director of department of language and culture
* Manmohan Singh IAS Ex Special Chief Secretary, Govt of Andhra Pradesh
* P V Sunil Kumar , IPS DG , Chief , CID, Govt. of AndhraPradesh
* Adusumalli Rajamouli, IAS Principal Secretary, Govt of AP
* V V (JD) Lakshmi Narayana, IPS Ex JD CBI
* Medasani Venkat , Chairman, AP NRTS, Govt. of AndhraPradesh
* Ramesh Babu Pothineni, Chairman, Famous Cardiologist, Ramesh Hospitals
* Himanshu Shukla IAS Joint Collector, West Godavari, Ex Director, AP Tourism
* Komati Jayaram, Nadella Gangadhar, Vemana Satish, Jampala Chowdary – TANA Ex-Presidents.
* Lavu Anjaiah Choudary – TANA EVP.
* Drs. Raja & Gayathri Talluri; Bharathi Reddy.

vEDuka vijayavaMtaaniki tODpaDina తానా ఉమెన్ ఫోరం సభ్యులు పద్మజ బెహర, హిమాబిందు కోడూరు, శ్రీలక్ష్మి మామిడిపల్లి, రేఖ ఉప్పుటూరి, మాధురి ఏలూరి, శ్రావణి, డాక్టర్ ఉమా కటికి, “జిజ్ఞాస” సంస్థ డైరెక్టర్ భార్గవ, జయహో భారతీయం ఫౌండర్ శ్రీనివాస్,APNRTS సంస్థకు, న్యూయార్క్ టీం దీపిక సమ్మెట, శైలజ చల్లపల్లి, కృష్ణశ్రీ గ౦ధం, హరిశంకర్ రసపుత్ర, స్నేహ, ఇండియా యూత్ కోఆర్డినేటర్లు వెంకటేష్, నిఖిల, సుమంత్ రామిశెట్టి, పృథ్వి చేకూరి, వంశీ వాసిరెడ్డి, సురేష్ మిట్టపల్లి, taanaa kaaryavargaaniki, fauMDEshan kaaryavargaaniki Sireesha ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా “అమ్మ నీకు వందనం” కార్యక్రమం కోసం ప్రత్యేకంగా డా.శాంత కుమారి రచించిన పాటను గాయకుడు రవి మండ ఆలపించారు.

Inaugural Program: https://www.youtube.com/watch?v=147J9OO84P0
Special song: https://we.tl/t-xGwcn4KBbg
Record: http://www.telugubookofrecords.com/home/first-time-to-conducted-international-mothers-day-virtual-competitions-2020-by-live-video-conference/