Politics

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం

AP CM YS Jagan Orders To Pay Full Salaries For All Govt Employees

ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

మే నెల పూర్తి జీతం గురించి ఫైనాన్స్ , ట్రెజరీకి అందిన ఆదేశాలు

ట్రెజరీ సాఫ్ట్వేర్ లో మార్పులు చేయనున్న సి ఎఫ్ ఎం ఎస్.

నేటి సాయంత్రం లేక రేపటికల్లా సి ఎఫ్ ఎం ఎస్ లో అందుబాటు లోకి రానున్న మార్పులు.

గడిచిన రెండు నెలల బకాయిలపై త్వరలో నిర్ణయం.