WorldWonders

తూగోలో వెండి నాణేలు లభ్యం

people fought for silver coins in east godavari district

తూర్పుగోదావరి జిల్లా లో వెండి నాణేల కలకలం

వర్షం కారణంగా గోడ కూలడంతో వెండి నాణేలు లభ్యం .

తూర్పుగోదావరి జిల్లా,కోనా పాప పేట లో ఘటన.

వందల సంఖ్యలో వెండి నాణాలు బయట పడ్డాయని చెబుతున్న స్థానికులు .

వెండి నాణేల కోసం ఎగబడ్డ జనం.