NRI-NRT

రెండు తెలుగు రాష్ట్రాల్లో తానా సేవా కార్యక్రమాలు

TANA Helps Poor And Workers In Hyderabad And Vizianagaram

తానా అటు అమెరికాలో, ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్-19 బాధితులకు భారీస్థాయిలో చేయూతనందిస్తోంది. ఈ క్రమంలో శ్రీపాద అనుగ్రహ సేవా ట్రస్టుతో కలిసి హైదరాబాద్, విజయనగరాల్లోని స్థానిక కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్య్రకమానికి తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఓరుగంటి శ్రీని, మేకా సతీష్, శ్రీ చౌదరి తదితరులు సహకరించారు.
TANA Helps Poor And Workers In Hyderabad And Vizianagaram
TANA Helps Poor And Workers In Hyderabad And Vizianagaram
TANA Helps Poor And Workers In Hyderabad And Vizianagaram

###############

TANA Bay Area Team Helped Republic services (Waste and Trash)removal agency in California. Ashok Kolla Helped Procuring The Food For This Distribution. Bhakta Balla, Kakarla Rajinikanth et al. participated in this event.
TANA Helps Poor And Workers In Hyderabad And Vizianagaram