NRI-NRT

కర్నూలులో 2వేల మందికి తానా సాయం

కర్నూలులో 2వేల మందికి తానా సాయం-So Far 30000 Meals Served-TANA Served 30000 Meals In Kurnool Area So Far-Potluri Ravi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. గురువారం పాణ్యం మండలంలోని సుగాలి మిట్ట, రాంభూపాల్ తండా తదితర గ్రామాల్లోని రెండువేల కుటుంబాలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు.తానా ద్వారా జిల్లాలో చేపడుతున్నకార్యక్రమాలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటివరకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్, బాలాజీ క్యాంటీన్ల సహకారంతో కర్నూలు ప్రాంతంలో 30వేల భోజనాలు అందించినట్లు తానా కార్యదర్శి పొట్లూరి తెలిపారు.