ScienceAndTech

ఈ పావురం పాకిస్థానీ గూఢచారి

Pakistan Sends Pigeon To Spy On Jammu Kashmir

పాకిస్థాన్‌లో శిక్షణ పొంది గూఢచర్యం కోసం వచ్చిన పావురాన్ని జమ్ముకశ్మీర్‌లో కథువా జిల్లా హీరానగర్‌ సెక్టార్‌ మన్యారి గ్రామంలో స్థానికులు పట్టుకునిఅధికారులకు అప్పగించారు. దాంతోపాటు ‘కలర్‌ కోడెడ్‌’ మెసేజ్‌ కూడా ఉంది. ఈ మెసేజ్‌ను డీ కొడ్‌ చేసేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.