NRI-NRT

వలస కూలీల తరలింపుకు ఎన్నారైల సహకారం

NRIs Help To Move Orissa Migrant Labor From Hyderabad

టీపీసీసీ పిలుపు మేరకు వివిధ దేశాలల్లో ఉన్న ఐఓసి తెలంగాణ ఆధ్వర్యంలో ఒరిస్సాకి చెందిన వలస కూలీలకు హైదరాబాద్ నుండి బస్సులను ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు వినోద్ లు జెండా ఊపి బస్సు ప్రారంభించారు.

1) గంప వేణుగోపాల్ – లండన్
2) గంగసాని రాజేశ్వర్ రెడ్డి – USA
3) యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి – USA
4) మన్యం రాజశేఖర్ రెడ్డి – ఆస్ట్రేలియా
5) ఎస్ వి రెడ్డి – దుబాయ్
6) ప్రదీప్ సామల – USA
7) గంగసాని ప్రవీణ్ రెడ్డి -లండన్
8) రవీందర్ గౌడ్ – కెనడా
9) కొత్త రామ్మోహన్ రెడ్డి – లండన్
10) సుధాకర్ గౌడ్ – లండన్
11) బిక్కుమండ్ల రాకేష్ -లండన్
12) నీలా శ్రీధర్ – లండన్
13) పోటాటి శ్రీకాంత్ రెడ్డి -లండన్ తదితరులు ఆర్థిక సహకారం అందజేశారు.