NRI-NRT

టెక్సాస్‌లో నాట్స్ సేవా కార్యక్రమాలు

టెక్సాస్‌లో నాట్స్ సేవా కార్యక్రమాలు-NATS North Texas Helps Fire Fighters And Poor Children

డాలస్‌లోని అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ ఆహార పంపిణీ చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి ఆధ్వర్యంలో 50 మంది అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ ఆహార పంపిణీ చేసింది. నాట్స్ సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఫైర్ స్టేషన్ కెప్టెన్ జాన్సన్ ప్రశంసించారు.
టెక్సాస్‌లో నాట్స్ సేవా కార్యక్రమాలు-NATS North Texas Helps Fire Fighters And Poor Children

శాన్ఎంటానియో ప్రాంతంలో నిరాశ్రయులైన పేదలకు, చిన్నారులకు నాట్స్ యువజన విభాగ సభ్యురాలు కలిదిండి సంజన ఆహారాన్ని అందజేశారు. ఆమెను నాట్స్ కార్యవర్గం అభినందించింది.
టెక్సాస్‌లో నాట్స్ సేవా కార్యక్రమాలు-NATS North Texas Helps Fire Fighters And Poor Children