WorldWonders

సౌదీలో కాకుల దండు దాడి

Crows Attack In Saudi Arabia - Telugu WorldWonders

కాకులు సౌదీలో ఓ సూపర్ మార్కెట్ నుంచి జనాల్ని బయటకు రానివ్వటం లేదు.

మొన్న జైపూర్లో మిడతల దండు.

ఇవ్వాళ సౌదీ అరేబియాలో కాకుల దండు.

చూస్తుంటే అర్థం కావటంలేదు. ఈ భూగోళం లో ఇంకా ఎన్ని వింతలు చుస్తామో?!?

ఇది అంతా పచ్చి అబద్ధపు ఫేక్ న్యూస్