Movies

పొలంలో సన్నీ బిజీ

Sunny Leone Busy In Farms With Family

బాలీవుడ్ భామ స‌న్నీ లియోన్ కొద్ది రోజుల క్రితం ముంబై నుండి అమెరికాకి చెక్కేసిన సంగ‌తి తెలిసిందే. త‌న పిల్ల‌లు, భ‌ర్త‌తో క‌లిసి క్వారంటైన్‌లో ఉంటున్న అమ్మ‌డు తాజాగా కూర‌గాయ‌లు సాగు చేసే ప‌నిలో బిజీ అయింద‌ట‌. పొలం నుండే కూర‌గాయ‌లు తెచ్చుకుంటూ వండుకుంటున్నార‌ట‌. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో పొలంలో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ..పొలానికి వెళ్లాం. అక్క‌డి నుండే నేరుగా కూర‌గాయ‌లు తెచ్చుకుంటున్నాం అని పేర్కొంది.