Politics

నిమ్మగడ్డకు కామినేని బాసట

నిమ్మగడ్డకు కామినేని బాసట

నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ కేసులో సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత కామినేని

-హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీ పిటిషన్ దాఖల.

-హైకోర్టులోనూ బీజేపీ తరపున పిటిషన్ దాఖలు చేసిన కామినేని శ్రీనివాస్

– హైకమండ్ అనుమతి తోనే పిటిషన్ వేశానన్న మాజీ మంత్రి కామినేని