Devotional

తిరుమల దర్శనాలకు ప్రభుత్వం అనుమతి

తిరుమల దర్శనాలకు ప్రభుత్వం అనుమతి

టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన

టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.