Health

అనకాపల్లి మండలంలో వైద్య కళాశాల

అనకాపల్లి మండలంలో వైద్య కళాశాల

అనకాపల్లి మండలం గోల గామ్ గ్రామంలో ఉన్న 32ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం పరిశీలిస్తున్న ఏపిడిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ దాసు, అనకాపల్లి ఎంపీ వెంకటసత్యవతి గుడివాడ అమర్ నాధ్ కరనo ధర్మ శ్రీ,ఉమా శంకర్ అధికారులు…

అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష….

గతంలో పాదయాత్ర చేసినప్పుడు అనకాపల్లి ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీమేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు…

స్వాతంత్రo వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజల కోసం ఇంత శ్రద్ద చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి…

త్వరలోనే టెండర్లు ప్రక్రియ మొదలు పెడతాం…

దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం…..

మారుమూల ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి సంకల్పం…

రాష్ట్ర వ్యాప్తంగా 27ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి…

వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం శ్రీకారం…

24గంటలు పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాo…

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయం….

అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం….

రోగులకు మెరుగైన వైద్య సదుపాయం తో పాటు 230నుండి 500వరకు మందులలు అందుబాటులో ఉంచుతాo….

రాష్ట్ర వ్యాప్తంగా 1060…104, 108అంబులెన్సు వాహనాలు జులై లో అన్ని మండలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం….

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కార్పొరేట్ వైద్యం అందించడానికి 16వేల కోట్లు రూపాయలు కేటాయించడం జరిగింది…

ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని….