Politics

ఏపీని చెడగొట్టింది చంద్రబాబే!

ఏపీని చెడగొట్టింది చంద్రబాబే!

చంద్రబాబు కారణంగా ఏపీ చాలా నష్టపోయింది..

ప్రాజెక్టులపైగత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారు..

చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న ప్రజలు హర్షిస్తారు

ఓటమిపై టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలి..

ఏపీల అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు..

మేనిఫెస్టోల ఇచ్చిన హామీలు ఏడాదిలో అమలు చేశారు

ఎమ్మెల్యే కరణం బలరామ్