ఫాం హౌజ్ వ్యవహారంలో..
ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు..
ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కేటీఆర్
ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది -కేటీఆర్
ఇది రాజకీయ కక్షపూరిత పిటిషన్ -మంత్రి కేటీఆర్
రేవంత్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయి -కేటీఆర్
ఫాంహౌజ్‌తో ఎలాంటి సంబంధం లేని నాకు..
ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది -కేటీఆర్
నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ నిర్ణయం తీసుకోవడం ఘోర తప్పిదమే -కేటీఆర్
ఎన్జీటీ ఉత్తర్వులుపై స్టే విధించాలని కేటీఆర్ వాదనలకు ఏకీభవించి హైకోర్టు
స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు