Devotional

వింతల్లో వింత…ఈ శివాలయం!

Thirumayam Fort Shiva Temple Details

తిరుమాయం కోట శివాలయం, తమిళనాడులో ఇది వింతలలో వింత అంటే బండరాయి లోపల ఒక పెద్ద గుహ చెక్కడమే వింత అది కూడా శివాలయం గా భక్తులు వచ్చి పూజలు నిర్వహించుకొనే విధంగా ఉండడం పరమాద్భుతం.⛩️⛩️⛩️ ⛩️ ఓం_నమఃశివాయ ? శివశక్తి హర హర మహాదేవ?