Politics

ఎమ్మెల్యే ఇంటి నిండా కరోనా పాజిటివ్ కేసులు

ఎమ్మెల్యే ఇంటి నిండా కరోనా పాజిటివ్ కేసులు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తో పాటు మరో నలుగురికి కరోన పాజిటివ్

ఎమ్మెల్యే సతీమణి పద్మ లత రెడ్డి తోపాటు
ఎమ్మెల్యే డ్రైవర్ , గన్ మెన్ , వంట మనిషి లకు కరోన పాజిటివ్ గా నిర్ధారించిన వైద్యులు,

తమకు కరోన పాజిటివ్ అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నామని ఫోన్లో తెలిపిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణి పద్మ లత రెడ్డి,

పాజిటివ్ వచ్చిన నలుగురిని
హోమ్ క్వారన్ టైన్ లో ఉండాల్సిందిగా సూచించిన వైద్యులు,

జనగామ నియోజక వర్గ ప్రజలు , నాయకులు , టీఆరెస్ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరిన ఎమ్మెల్యే సతీమణి …..