ScienceAndTech

మొదటి రోజు నుండి కోవిద్-19 లక్షణాలు ఇలా ఉంటాయి

మొదటి రోజు నుండి కోవిద్-19 లక్షణాలు ఇలా ఉంటాయి

============
కోవిడ్-19 లక్షణాలు:

Day 0 – వికారంగా అనిపిస్తుంది. ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.

Day 1 – ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి… ఇతర సమస్యల్ని పెంచుతుంది. ( జ్వరం వస్తే అలర్ట్ అవ్వాల్సిందే)

Day 2 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… ..ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.

Day 3 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

‌Day 4 – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

Day 5 – ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. (ముసలి వారు, ఆల్రెడీ శ్వాస సమస్యలు ఉన్నవారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది)
(పై లక్షణాలు కంటిన్యూ అవుతాయి)

Day 6 – డే 5 లాగే ఉంటూ… పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.

Day 7 – మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే… పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. పై లక్షణాలన్నీ మరింత పెరుగుతాయి.

Day 8 – ఈ సమయంలో… ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే… ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి.
ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.

Day 9 – ARDS సమస్య మరింత పెరుగుతుంది.

Day 10 – పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.

Day 17 – మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే… రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి… డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.