Devotional

బుధవారం నుండి శ్రీకాళహస్తిలో దర్శనాలు

బుధవారం నుండి శ్రీకాళహస్తిలో దర్శనాలు

వాయు లింగేశ్వర… దర్శనప్రాప్తిరస్తు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో EO. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ

కరోనా మహమ్మారి కారణంవల్ల దేవాదాయ ధర్మాదాయ ఆదేశాలప్రకారం నిబంధనలు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో
భక్తులకు పునర్ దర్శనానికిఅనుమతి ఇస్తున్నమని ,

సోమవారం నాడు ముందుగా ఆలయ సిబ్బందికి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శన అనుమతి ఇస్తున్నామని ,

మంగళవారం నాడు పట్టణంలోని భక్తజనానికి స్వామిఅమ్మవార్ల దర్శన అనుమతి ఇస్తున్నామని బుధవారంనాటికి సమస్త భక్త లోకానికి దేవదేవుని దర్శన అనుమతిస్తున్నామని అయితేభక్తులను ముందుగ

థర్మల్‌ స్క్రీనింగ్‌తో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించిన తరవాతే భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు

ఆలయానికి వస్తున్న భక్తులు దర్శన సమయాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను భక్తులు విధిగా పాటించాల్సి స్పష్టం చేశారు.