Fashion

బందీఖానా అందం

బందీఖానా అందం

పంజరమే అందమైన ఆభరణంగా ఒదిగిపోతే? అవును… చెవికమ్మలు, హారం, ఉంగరం, గాజులు…వంటి ఆభరణాల్లో పంజరం ఇప్పుడు భలేగా ఒదిగిపోతోంది. కుందన్లు, రాళ్లు, మీనాకారీ డిజైన్లు, రంగుల హంగులతో బంగారు, వెండి, ఫ్యాన్సీ మెటల్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ నగలే ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. ఎంచుకుంటే మెరిసిపోవడం ఖాయం..