NRI-NRT

డెలావేర్‌కు వరంగల్ హనుమాన్ విగ్రహం

Warangal Hanuman Statue Gets Installed In Delaware USA

వ‌రంగ‌ల్ నుంచి అమెరికాకు హ‌నుమాన్ విగ్ర‌హాం. అమెరికా డెల‌వేర్ రాష్ట్రంలోని 25అడుగుల హ‌నుమాన్ విగ్ర‌హాన్ని సోమ‌వారం నాడు శాస్త్రోక్తంగా పూజ‌లు చేసి ప్ర‌తిష్టించారు.ఈ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని వ‌రంగ‌ల్ నుంచి అమెరికాకు తీసుకుని వ‌చ్చిన‌ట్లు ఆలయ అధ్యక్షుడు పతిబానంద శర్మ తెలిపారు.

Delaware: The US has got its tallest Lord Hanuman statue in Hockessin, Delaware. The 25-feet tall statue, which has been made in Telangana’s Warangal, was shipped to the US in January. It is the tallest statue of a Hindu god in that country and the second tallest religious statue in the state after Our Lady Queen of Peace statue at Holy Spirit Church in New Castle. Patibanda Sharma, President, Hindu Temple of Delaware Association said, “It weighs around 45 tonnes. It has been shipped from Warangal, Telangana to Delaware.”