Politics

సంసద్ రత్న పురస్కారం అందుకోనున్న రామ్మోహన్‌నాయుడు

సంసద్ రత్న పురస్కారం అందుకోనున్న రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయకుడుకి సంసద్‌ రత్న పురస్కారం లభించింది. అతి పిన్నవయసులోనే ఈ అవార్డు అందుకున్న ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌, శ్రీరంగ్‌ అప్పా బర్నే, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ ఎంపిక చేపట్టింది. దేశవ్యాప్తంగా ఎనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.