NRI-NRT

ప్రముఖ రచయిత భారవితో తానా అంతర్జాల సమావేశం

TANA Conducts Online Literary Meeting With Famous Writer JK Bharavi

“తానా ప్రపంచ సాహిత్య వేదిక ”
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం)

ద్వితీయ సమావేశం
ఆదివారం – జూన్ 28, 2020
(9AM PST; 11AM CST; 12 noon EST & 9:30PM IST)

ముఖ్య అతిథి:
శ్రీ జె.కె భారవి
బహుముఖ ప్రజ్ఞాశాలి

అందరికీ ఆహ్వానం. భారవితో ముఖాముఖీలో పాల్గొనే అవకాశం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు:

1. Facebook:https://www.facebook.com/tana.org
2. Zoom:https://zoom.us/j/91989169815?pwd=NDQrTVdpZTZsWWdIQzZZeFk4aDZLUT09
3. YouTube Channel:https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
ప్రముఖ రచయిత భారవితో తానా అంతర్జాల సమావేశం-TANA Conducts Online Literary Meeting With Famous Writer JK Bharavi