NRI-NRT

ఆస్ట్రేలియాలో ఘనంగా పీవీ జయంతి వేడుకలు

TNILIVE Australia Telugu NRI NRT News || PV Birthday By ATATI In Australia

తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు పీవీ శత జయంతి ఉస్త్సవాలు ATATI ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించడానికి కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు 28 జూన్ మొదలు 4 జులై వరకు నిర్వహిస్తారు. ఆదివారం ఆన్లైన్ లో వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో పలువురు పాల్గొని పీవీకి శ్రద్ధాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు. ఈ అవకాశం కల్పించిన KTR, మహేష్ బిగాలాలకు ATATI అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.