NRI-NRT

అమరావతి రైతులకు అమెరికా ప్రవాసుల సంఘీభావం

USA NRTs To Support Amaravathi Farmers On The Eve Of 200 Days Protest

దేశానికి రైతు వెన్నెముక అని అందరు అంటుంటారు. ఇవాళ అదే రైతు తమ ప్రాణంతో సమానమైన భూములను 6 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఇచ్చి రోడ్డున పడ్డాడు. ఆ అమరావతి రైతు వెనుక మేము ఉన్నాం అంటూ ముందుకు వస్తున్న ప్రవాసాంధ్రులు. ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి ఒక్కటే రాజధాని గా వుండాలని ఆంధ్రులంతా కలిసి చేస్తున్న అమరావతి రాజధాని ఉద్యమం 200 రోజులు సందర్భముగా అమెరికా లోని 200 నగరాలలో July 03 వ తారీఖున ప్రవాసాంధ్రుల వెలుగు పూల నిరసన.

అమరావతి రైతులకోసం..మీ ప్రవాసాంధ్రులం.
అమరావతి రాజధానికోసం…మీ ప్రవాసాంధ్రులం.

#NRIsForAmaravati