Agriculture

పురుగుమందు సీసాలతో పరుగెత్తిన రైతులు

పురుగుమందు సీసాలతో పరుగెత్తిన రైతులు

మైలవరం మండలం లోని చండ్రగూడెం గ్రామంలో రైతులు తాము సాగు చేస్తున్న భూములు లాక్కుని ఇళ్ళ స్థలాల పంపిణీ చేస్తామంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతులు పురుగుమందు డబ్బా చేత పుచ్చుకుని తలాదిక్కూ పరిగెడుతుంటే వారిని ఆపడానికి వాళ్ళ వెంట పరుగులు పెట్టిన మైలవరం తహశీల్దార్ రోహిణీ దేవి, ఎస్ఐ ఈశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది.