NRI-NRT

శ్రీశైలం దేవస్థాన హమాలీలకు నాట్స్ సాయం

NATS Helps SriSailam Temple Poor Labor Affected By COVID19

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన శ్రీశైలం దేవస్థాన కార్మికులు, హమాలీలకు నాట్స్ సంస్థ నిత్యావసరాలు అందజేసి సాయపడింది. శ్రీశైలం దేవస్థానం సత్రాల నిర్వహణ అధికారి తాతిరెడ్డి నాట్స్ తరపున ఈ సరుకులను వారికి అందించారు. నాట్స్ ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి ఈ కార్యక్రమానికి తోడ్పడటం పట్ల నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిలు హర్షం వెలిబుచ్చారు.
శ్రీశైలం దేవస్థాన హమాలీలకు నాట్స్ సాయం