NRI-NRT

సింగపూర్‌లో పీవీ జయంతి

సింగపూర్‌లో పీవీ జయంతి

సింగపూర్ ఎన్నారై టిఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్ లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మర్రి వెంకట రమణా రెడ్డి, అల్లాల మురళి మొహన్ రెడ్డి, మాచాడి రవిందర్ రావు, వీరమల్ల క్రిష్ణ ప్రసాద్, బద్దం జితేందర్ రెడ్డి, బైర్నేని రావు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.