Devotional

రేపు బెజవాడలో శాకంబరీ ఉత్సవాలు

రేపు బెజవాడలో శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శాకంబరి ఉత్సవాలు

వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి అలంకరణ

మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా అమ్మవారి దర్శనం

రోజుకి ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన అధికారులు

అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు

అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన కేశఖండనశాల

గంటకు 90 టికెట్లను విక్రయిస్తున్న అధికారులు