NRI-NRT

అమరావతి కోసం కదిలిన లాస్ఏంజిల్స్ ప్రవాసులు

LosAngeles NRTs Extend Support To Amaravathi Farmers

అమరావతి రైతులకు మద్దతుగా అమెరికాలోని లాస్ఏంజిల్స్‌కు చెందిన ప్రవాసులు కాగడా ప్రదర్శనతో తమ మద్దతు తెలిపారు. రైతుల పట్ల గౌరవం ఉంటే జగన్ సర్కార్ మూడు రాజధానుల ఆలోచనకు స్వస్తి పలకాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హేమకుమార్ గొట్టి, చందు గుత్తికొండ, సురేష్ అంబటి, లక్ష్మీనారాయణ నూతక్కి, ప్రతాప్ చెరుకూరి, హెచ్ఆర్, విజయ్ పొనుగోటి, పవన్ వెంపటి, ప్రవీణ్ సాదినేని, శరత్ బొల్లినేని, వేణు జెట్టి, రామ మందాడి, శరన్, భాస్కర్ వళ్ళు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి కోసం కదిలిన లాస్ఏంజిల్స్ ప్రవాసులు-LosAngeles NRTs Extend Support To Amaravathi Farmers
అమరావతి కోసం కదిలిన లాస్ఏంజిల్స్ ప్రవాసులు-LosAngeles NRTs Extend Support To Amaravathi Farmers
అమరావతి కోసం కదిలిన లాస్ఏంజిల్స్ ప్రవాసులు-LosAngeles NRTs Extend Support To Amaravathi Farmers