NRI-NRT

టాంపా పోలీసులకు నాట్స్ భోజనాలు

NATS Tampa Bay Provides Meals To Local Police

పోలీస్ వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. టాంపాకు చెందిన ఫ్రంట్ లైన్ హీరోలైన(కాప్స్‌) 50 మంది పోలీసుల కొరకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసింది. నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, టాంపా బే కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, కార్యదర్శి సుధీర్ మిక్కిలినేని, సలహా చైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ సభ్యులు ఆరికట్ల ప్రసాద్, సతీష్ పాలకుర్తిలు పాల్గొన్నారు.