NRI-NRT

కార్మికుడిని స్వదేశానికి తరలించిన ఖతార్ జాగృతి

Qatar Telugu News - Gulf Qatar Telangana Jagruti Helps Labor

నిర్మల్ జిల్లా కాల్వా గ్రామానికి చెందిన వేణు శ్రీరాములు ఉపాధి నిమిత్తం ఖతార్‌కు వలస వెళ్లాదు. ఇతని తండ్రి ఇటీవల మరణించగా తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత సహకారంతో ఇతడిని స్వగ్రామానికి ఖతార్ జాగృతి సంస్థ అధ్యక్షురాలు అబ్బగౌని నందిని సారథ్యంలో తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు జాగృతి సేవలకు ధన్యవాదాలు తెలిపారు.