Politics

వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు

వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు

ఎంపీలు భౌతిక దూరం పాటిస్తూ జరగనున్న పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలు

పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉందంటున్న లోక్‌సభ, రాజ్యసభలు వర్గాలు

ఆన్ లైన్ లో సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్న అధికారులు

జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం

పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాల నిర్వహణకు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్‌ కు సూచించిన ఓం బిర్లా,వెంకయ్యనాయుడు

కరోనా నేపద్యంలో ఎంపీలు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి లోక్‌సభ, రాజ్యసభతోపాటు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ఇతర భవనాల్లో కూడా ఎంపీలకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం