Movies

నేడు కత్తిలాంటి కత్రినా జన్మదినం

Happy Birthday Katrina Kaif - Telugu Movie News

కత్రినా కైఫ్  (జననం 16 జూలై 1983) బ్రిటిష్ నటి, మోడల్.ఆమె తండ్రి కశ్మీరీ కాగా, తల్లి బ్రిటన్ కు చెందినవారు. ఆమె బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో కూడా నటించారు.ఆమె చాలా ప్రఖ్యాతమైన మోడల్ కూడా. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఈమె కూడా ఒకరు.