Devotional

మళ్లీ ఆగిపోనున్న తితిదే దర్శనాలు

మళ్లీ ఆగిపోనున్న తితిదే దర్శనాలు

శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపి వేసే యోచనలో టిటిడి

శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ

కైంకర్యాలు చేసే అర్చకులకు, జియంగార్లకు కరోనా

15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌
దర్శనాల నిలిపివేతకు ప్రభుత్వానికి టీటీడీ నివేదిక

ప్రభుత్వంతో చర్చించి దర్శనాల నిలిపివేతపై టీటీడీ నిర్ణయం