Devotional

ఆగష్టు 5న అయోధ్య రామాలయ భూమిపూజ

ఆగష్టు 5న అయోధ్య రామాలయ భూమిపూజ

ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరానికి భూమి పూజ చేయనున్నారు. ఈమేరకు శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.