ScienceAndTech

సోనీ నుండి AC బనియన్లు

Sony Releases ReoPocket Vest With AC And Heating

ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ సోనీ వేసవిని తరిమేందుకు సరికొత్త సాధనాన్ని విడుదల చేసింది. రియో పాకెట్ పేరిట ఓ సరికొత్త బనియన్ విడుదల చేసింది. దీనిలో మెడ భాగం వద్ద మూడు ఉష్ణోగ్రతలు సరిచేసుకునే సౌలభ్యంతో కూలింగ్, హీటింగ్ విధానాలను ఏర్పాటు చేశారు. దీని ధర $122. ప్రస్తుతానికి ఇది జపాన్‌లోనే లభిస్తుంది.