NRI-NRT

పెనమలూరు పశువుల ఆసుపత్రికి ఎన్నారైల తోడ్పాటు

Penamaluru NRIs Help Vet Hospital Locally

అమెరికాలో స్థిరపడిన కృష్ణాజిల్లా పెనమలూరు ఎన్నారైలు ₹2లక్షలను వెచ్చించి పెనమలూరు గ్రామంలోని పశువుల ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. నూతన వసతుల కల్పనకు చేయూతనందించారు. వీరి సహకారానికి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
పెనమలూరు పశువుల ఆసుపత్రికి ఎన్నారైల తోడ్పాటు
పెనమలూరు పశువుల ఆసుపత్రికి ఎన్నారైల తోడ్పాటు
పెనమలూరు పశువుల ఆసుపత్రికి ఎన్నారైల తోడ్పాటు