ScienceAndTech

రఫేల్ విమానాలు బయల్దేరాయి

Rafael Flights To Be Delivered To India Soon

ఫ్రాన్స్​ నుంచి బయలుదేరిన రఫేల్ విమానాలురఫేల్ యుద్ధవిమానాలు మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి చేరుకోనున్నాయి.ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఐదు యుద్ధ విమానాలు ఇవాళ టేకాఫ్ అయ్యాయి.బుధవారం నాటికి భారత్​లోని అంబాలా వైమానిక స్థావరానికి అవి చేరుకుంటాయి.