NRI-NRT

నయనానందకరం…నాదెళ్ల వారి వివాహ మహోత్సవం

TANA Ex-President Nadella Gangadhar Deepa-Prashant Wedding 2020

అమెరికాలో కరోనా సమయంలో కూడా తెలుగువారు సాంప్రదాయాన్ని విడువకుండా అచ్చతెలుగు పద్ధతిలో వివాహాలను ఘనంగా చేసుకుంటున్నారు. తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ కుమార్తె దీప వివాహం చికాగోకు చెందిన కోవెలమూడి ప్రశాంత్‌తో గత శనివారం నాడు డెట్రాయిట్‌లోని గంగాధర్ నివాసంలో ఆత్మీయుల మధ్య కన్నులపండువగా జరిగింది. కరోనా రక్షక చర్యల నడుమ, ఆత్మీయుల సందడిలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా నలుమూలల నుండి ప్రవాసులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నయానందకరం...నాదెళ్ల వారి వివాహ మహోత్సవం-TANA Ex-President Nadella Gangadhar Deepa-Prashant Wedding 2020