Movies

తెలుగులో పరిచయమై…రాఘవేంద్రరావుని విమర్శించి…

తాప్సీ వర్థమాన సినీ నటి. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.
పుట్టిన తేదీ: 1 ఆగస్టు, 1987 (వయస్సు 33 సంవత్సరాలు)
పుట్టిన స్థలం: కొత్త ఢిల్లీ