NRI-NRT

కోవిద్ సమయంలో కరోనా

కోవిద్ సమయంలో కరోనా

ఈ సంవత్సరం కరోనా వలన బతుకమ్మ పండుగ జరుపుకునే పరిస్థితి లేనందునా మహిళలు బాధపడుతున్నారు. పెనుమార్పులు తీసుకువచ్చిన కరోనా..పండుగ జరుపుకునే విధానాన్ని కూడా మార్చుతుంది.

ప్రత్యేకించి ఈ సంవత్సరం:
కరోనా తరువాత వర్క్ విధానం మారింది వ్Fహ్ వర్క్ ఫ్రొం హోమ్ చేయటం మన అందరం చాల తొందరగా అలవాటు చేసుకున్నాం. అదేవిదంగా కాలానుగుణంగా పండుగలు జరుపుకునే విధానం మార్చుకొందాం అలాగని భక్తి శ్రద్ధలు తగ్గించొద్దు.
ఆడపడుచులు సామూహికంగా ఇంటర్నెట్ లో సమావేశమై బతుకమ్మ పాటలు పడుకునే విదంగా నిర్వహించుకుంటే బాగుంటుంది. కరోనా పై బతుకమ్మ పాటలు వ్రాసి పాడినవారికి బహుమతులు ఇవ్వాలని కోరటం జరుగుతుంది.
9 రోజులు ప్రతి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు వివిధ విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ పాటలు వ్రాయటం మరియు పాడటం జరిపించాలని, అందుకు మహిళామణులను ప్రోత్సహించాలని కోరటం జరుగుతుంది. యధావిధిగా ప్రతిసంవత్సరంలాగే నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజచేసి చిన్న బతుకమ్మను చేసి
ప్రార్థించుకోవాలి కానీ సామూహిక ఆటకు మాత్రం వెళ్లొద్దు. ఈ సామూహిక ఆటపాటలు అంతర్జాలంలో జరుపుకోవాలి. కాకపోతే ఆడే పద్ధతి మాత్రం కొంచం మార్చుకోవాలి.
ప్రతి రోజు ఆయా రోజు యొక్క ప్రత్యేకతను బట్టి పాటలు, మహిళా సాధికారితను సాదించేవిదంగా చర్చ,మేధోమధనం ఇంటర్నెట్ లో జరుపుకుంటే బాగుంటుంది.
ఈవిధానాన్ని అమలు చేయటానికి ముక్యంగా ణృఈ లు ముందుండాలి. ణృఈ మహిళలు మరియు అర్బన్ మహిళలు బాధ్యతగ తీసుకొని ఈ మార్పులను అమలు పరచాలి.
ణృఈస్ ఒక “చ్రేతివె, ఇన్నొవతివె & త్రన్స్ఫొర్మతివె ” టీం ను ఏర్పాటు చేసుకొని దీనియొక్క విది విధానాలను నిర్ణయించుకోవాలి.
-ప్రతి రోజు ” బతుకమ్మ సెలబ్రేషన్ ఇన్ కోవిద్” అనే అంశంపై Fఅచెబూక్ ఛాలెంజ్ పెట్టుకోవాలి.
– ముఖ్యమైన పండుగ రోజులలో (ఎంగిలిపూల సద్దులబతుకమ్మ రోజులలో) చీఫ్ గెస్ట్ ని ఇన్వొల్వె చేసి పాటలు పాడించ వచ్చు.
– ప్రతి రోజు ఏవైరాన పాటపాడి మన ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేవిదంగా ప్రోత్సహించాలి
– ఎవరైనా అమ్మ బతుకమ్మ పేర్చేవిధానం దెమొన్స్త్రతె చేస్తే బాగుంటది.
రానున్నరోజుల్లో పట్టణ మరియు గ్రామ ప్రాంతాల్లో:
అదేవిదంగా, మనం ఇప్పటినుండి బతుకమ్మ జరుపుకునే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న సంవత్సరాల్లో బతుకమ్మ ను జరుపుకునే విధానం లో ఆధునికతను సంతరించవలసిన అవసరం ఉంది.
గ్రామాల్లో అయితే అందరు ఒకే చోట కాకుండా విధుల వారీగా లేదా 2 3 చోట్ల ఆయా గ్రామ జనాభాని బట్టి జరుపుకుంటే బాగుంటది. పట్టణాల్లో అయితే అవసరమైన చోట లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. పర్యావరణ మరియు పరిశుభ్రత దిశగా పండగ జరుపుకునే విధానంగా మార్పులు రావలసిన అవసరం ఉంది. గోవేర్నమేంట్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి పబ్లిక్ అడ్రస్ సిస్టం ( దూర ప్రాంతానికి వినిపించే మైక్ లు) ఏర్పాటు చేయవలసిన అవరం ఉంది. గ్రామ పంచాయతీలు ఈ పండుగ గురించి కొద్దిగా బడ్జెట్ కేటాయించాలి. ప్లాస్టిక్ పూలు కెమికల్ కాళూర్స్ లేకుండా నతురల్ కలర్స్ తో ను నిషేధించాలి. బతుకమ్మలను పర్యావరణ పరిరక్షించేవిదంగా చేసినవారికి బహుమతులు ఇవ్వాలి.

బద్దమార్చన పుల్లారెడ్డి
మెల్‌బోర్న్ – ఆస్ట్రేలియా