Health

బసవతారకం ఆసుపత్రిపై హైకోర్టులో కేసు

బసవతారకం ఆసుపత్రిపై హైకోర్టులో కేసు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వాసులుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం

అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయన్న పిల్ పై హైకోర్టులో విచారణ

విశ్రాంత ఉద్యోగి ఓ ఎం దేబరా పిల్ పై హైకోర్టు విచారణ

కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందన్న పిటిషనర్

అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదన్న పిటిషనర్

షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించిన హైకోర్టు

అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహం కూడా అప్పగించడం లేదన్న హైకోర్టు

అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు

లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్య

అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశము