Devotional

తిరుమల అర్చకులు శ్రీనివాసచార్యులు మృతి

తిరుమల అర్చకులు శ్రీనివాసచార్యులు మృతి

కరోనాతో టిటిడి అర్చకుడు ఎన్వీ శ్రీనివాసచార్యులు(45) మృతి

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం నుండి డిప్యుటేషన్ పై శ్రీవారి ఆలయంకి వెళ్లిన శ్రీనివాసచార్యులు

వారం క్రితం స్విమ్స్ లో కరోనాతో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందిన శ్రీనివాసాచార్యులు

శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసచార్యులు

శ్రీనివాసచార్యులు మృతిని అధికారికంగా దృవీకరించని టిటిడి