Movies

నేడు జ్యోతిలక్ష్మి వర్ధంతి

నేడు జ్యోతిలక్ష్మి వర్ధంతి

జ్యోతిలక్ష్మి దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె జయమాలిని అక్క. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది.
పుట్టిన తేదీ: 2 నవంబర్, 1948
పుట్టిన స్థలం: కాంచీపురం
మరణించిన తేదీ: 8 ఆగస్టు, 2016