Movies

శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రిలో జేరిన సంజయ్

శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రిలో జేరిన సంజయ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో సంజయ్‌ దత్‌ ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో సంజయ్ దత్‌కు నెగెటివ్‌ నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం సంజయ్‌ దత్‌ ఆరోగ్యంగా ఉన్నారని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు.